ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి మరో కీలక ప్రాజెక్ట్.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌ మంజూరు

Union Govt Approves NCC State Directorate In Andhra Pradesh: కేంద్రం నుంచి ఏపీకి మరో ప్రాజెక్టు వచ్చింది. రక్షణశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌ (ఎన్‌సీసీ) ప్రత్యేక డైరెక్టరేట్‌ను ఏపీకి మంజూరు చేసింది. ఏపీతో పాటుగా జార్ఖండ్‌కు కూడా డైరెక్టరేట్‌ను కేటాయిచింది. ఏపీ, జార్ఖండ్‌లో ఏర్పడే డైరెక్ట్‌రేట్‌లతో కలిపి వీటి సంఖ్య 17 నుంచి 19కి పెరగనుంది. రాష్ట్రంలో డైరెక్టరేట్‌ ఏర్పాటుతో ఎన్‌సీసీ కార్యక్రమాలతో మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వొచ్చు.