AP DGP: 2025 వార్షిక నేర నివేదిక విడుదల.. ఏపీ క్రైం రేట్‌పై డీజీపీ మాటల్లో

2025 సంవత్సరానికి గాను వార్షిక నేరాల నివేదికను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విడుదల చేశారు. నిరంతరం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ నేరాలను మరింత తగ్గించేలా నూతన ఏడాదిలో పోలీసులు పని చేస్తారన్నారని ఈ సందర్భంగా డీజీపీ తెలిపారు.