AP EAPCET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. వెబ్ ఆప్షన్లు ఎప్పటి నుంచి? సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

AP EAPCET 2026 కౌన్సెలింగ్‌కు సంబంధించిన కీలక షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. వెబ్ ఆప్షన్ల నమోదు, సర్టిఫికెట్ వెరిఫికేషన్, సీట్ల కేటాయింపు, కళాశాలల్లో రిపోర్టింగ్ తేదీలను ప్రకటించింది. అడ్మిషన్ కోరుకునే అభ్యర్థులు పూర్తి షెడ్యూల్‌ను తెలుసుకుని నిర్ణీత గడువులో అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలి.