AP EAPCET 2026 Preliminary Key Results : ఏపీ ఈఏపీసెట్ - 2026కి సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ప్రిలిమినరీ ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లు ఈనెల 25న అందుబాటులోకి వస్తాయి. ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈఏపీసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్.మోహన్రావు ప్రకటించారు.