TG Cabinet Decisions : రెండో విడతలో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు.. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం - కేబినెట్ కీలక నిర్ణయా

Telangana Cabinet Decisions 2026 : తెలంగాణ మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో రెండో విడత కింద 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం, గోదావరి పుష్కరాలకు రూ. 1000 కోట్లు, సరికొత్త లైఫ్ సైన్సెస్ పాలసీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.