మంటల్లో కాలి భర్త మృతి.. తట్టుకోలేక గుండెపోటుతో భార్య..రెండు గంటల్లో రెండు ప్రాణాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. భర్త చనిపోయిన రెండు గంటల్లోనే భార్య మృతిచెందడం  ఆ కుటుంబంలో విషాదం నింపింది.