AP Inter Results 2026: ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్...

AP Inter Supplementary Results 2026: రాష్ట్ర ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షల ఫలితాలు ఈ రోజు (జూన్‌ 18)విడుదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్‌బోర్డు ఈ మేరకు సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసింది. ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా మార్కుల లిస్ట్ చెక్ చేసుకోండి..