AP Inter Supplementary Results 2026: మరికాసేపట్లో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. మార్కుల లిస్ట్...

AP Inter Supplementary Results 2026 Date and Time: రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫలితాలు ఈ రోజు (జూన్ 18) విడుదల కానున్నాయి. ఇంటర్ బోర్డు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోండి..