AP POLYCET 2026 Counselling : ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఈనెల 24 నుంచి రిజిస్ట్రేషన్లు

AP POLYCET 2026 Counselling : ఏపీ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్-2026 మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 24 నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు జూలై 4 లోగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తి చేయాలి.