APFTDC : నంది అవార్డుల వేడుక నిర్వాహణ.. ఏపీ ఫిలిం కార్పొరేషన్ కీలక నిర్ణయం..

ఏపీలోని చలనచిత్ర, టెలివిజన్, నాటక రంగాల సమగ్రాభివృద్ధికి నూతన పాలకవర్గం సమావేశమైంది. ఏపీ ఫిలిం, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ APFTDC నూతన పాలకవర్గం మొదటిసారి విజయవాడలోని ఫార్చూన్ మురళి పార్క్ హోటల్‌లో మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్. విశ్వనాథన్ పలు విషయాలను అధికారికంగా ప్రకటించారు.