APMSRB Jobs 2025: ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా? మరికొన్ని గంటలే ఛాన్స్..

APMSRB Civil Assistant Surgeon Application last date: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కింద పలు ఆస్పత్రుల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 538 సివిల్ అసిస్టెంట్ సర్జన్‌ పోస్టులను భర్తీ చేయనుంది.