APMSRB Recruitment 2026 : వైద్యారోగ్య శాఖలో 529 ఉద్యోగాలు - దగ్గరపడిన గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

APMSRB Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల నియామక బోర్డు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. 529 స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు రేపటితో ముగియనుంది.