are they safe ఎలా ఉన్నారో.. ఏమో?

are they safe బంగ్లాదేశ్‌లో బందీలైన మత్స్యకారులను తలుచుకుని వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. చాలా రోజులైనా తమ వారి రాకపై స్పష్టత రాకపోవడంతో భయపడుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల వారి రాక ఆలస్యమవుతుందేమోనని కలవరపడుతున్నారు.