Baahubali 3: మరోసారి మహిష్మతి గర్జించబోతోందా? ప్రభాస్, రానా, అనుష్క హింట్‌తో బాహుబలి 3పై క్లారిటీ!

ఇటీవల విడుదలైన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్ ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’ (Baahubali: The Torchbearer) చివరి భాగంలో జరిగిన ఓ సరదా సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో నటుడు రానా దగ్గుబాటి మాట్లాడుతూ, ‘‘ప్రపంచం ఇంకా సిద్ధంగా లేకపోవచ్చు.. కానీ బాహుబలి మాత్రం..’’ అంటూ మధ్యలో ఆపేయగా, వెంటనే