Back in Just One Day! ఒక్కరోజులోనే తిరిగొచ్చాయ్‌!

Back in Just One Day! జిల్లా నుంచి శనివారం ఒడిశాకు తరలిన గజరాజులు ఒక్కరోజులోనే తిరిగొచ్చాయి. ఆదివారం సాలూరు మండలం సారిక, మెట్టవలస పరిసరాల్లో దర్శనమిచ్చాయి. దీంతో ఆ ప్రాంతవాసులు భయాం దోళన చెందుతున్నారు.