Bandi Sanjay: థియేటర్‌లో 'అఖండ 2' సినిమాను చూసిన బండి సంజయ్.. బాలయ్య గురించి ఆసక్తికర కామెంట్స్

గాడ్ ఆఫ్ మాసెస్, నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘అఖండ 2: తాండవం’. డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సనాతన ధర్మం గొప్ప తనాన్ని చాటి చెప్పేలా బోయపాటి శీను ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.