Battle Of Galwan Teaser: భాయ్ బర్త్ డే స్పెషల్.. టీజర్‌ గూస్ బంప్స్.. తెలంగాణ జవాన్‌గా సల్మాన్ ఖాన్..

ఈ క్రమంలో శనివారం (DEC27న) సల్మాన్‌ ఖాన్ బర్త్ డే స్పెషల్గా మూవీ టీజర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. వార్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో రూపొందిన ఫస్ట్ లుక్ టీజర్ ఆసక్తి రేకేత్తిస్తోంది. ఇండియన్‌ ఆర్మీ ఆఫీసర్‌గా సల్మాన్ ఖాన్ ఇంటెన్స్ రోల్లో కనిపించి ఆకట్టుకున్నారు. హిమేష్ రేష్మియా సంగీతం గూస్ బంప్స్ కలిగిస్తోంది.