Be Alert to Seasonal Diseases
సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో భాస్కరరావు ఆదేశించారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం ఉల్లిభద్రలో పరిసరాలను పరిశీలించారు.