Beauty Tips : సీజన్ కు తగ్గట్టు మేకప్ మార్చాలి.. వానాకాలం మేకప్ టిప్స్ ఇవే

ఎప్పుడు బయటకు వెళ్లినా అందంగా కనపడాలని రకరకాల మేకప్​ లు వాడుతుంటారు అయితే సీజన్​కు తగ్గట్టు మేకప్ మార్చాలి. లేదంటే వేసుకున్నా లాభం ఉండదు. మేకప్ ప్రొడక్ట్స్ ని కూడా సీజన్ కి తగ్గట్టు సెలక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రైనీ సీజన్​ లో మేకప్​ ఎలా ఉండాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !