Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హీట్ స్టార్ట్.. 22 ఎపిసోడ్స్‌గా 'అగ్నిపరీక్ష 2'? వైరల్ కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే!

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఇప్పటికే విడుదలైన తొలి టీజర్‌తో షోపై భారీ హైప్ నెలకొంది. మరోసారి అక్కినేని నాగార్జునే హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టనున్న విషయం అధికారికంగా ఖరారవడంతో అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి.