Blue Aadhaar Card: బ్లూ ఆధార్ కార్డుపై కీలక అప్‌డేట్.. పిల్లల గుర్తింపుకు సంబంధించిన ఈ సేవ ఆ తేదీ వరకు ఫ్రీ..!

పిల్లల బ్లూ ఆధార్ (Blue Aadhaar) కార్డుకు సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక ప్రకటన చేసింది. 5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు తమ ఆధార్ బయోమెట్రిక్ వివరాలను 2026 సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ గడువు ముగిసిన తర్వాత బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ అంటే ఏమిటి? పిల్లలు ఎదుగుతున్న […]