Success Story: బీటెక్‌లో 24 బ్యాక్‌లాగ్స్.. కట్ చేస్తే ఐపీఎస్ అధికారి.. అతడి సక్సెస్ రహస్యం ఇదే..

సమాజంలో కేవలం పరీక్షల మార్కులను బట్టే ఒకరి భవిష్యత్తును, సామర్థ్యాన్ని అంచనా వేసే ధోరణి ఎక్కువగా ఉంటుంది. అయితే.. మార్కులు తక్కువ వచ్చాయని నిరాశ చెందే విద్యార్థులకు ఐపీఎస్ అధికారి సమీర్ శర్మ జీవితం ఒక గొప్ప ఆదర్శం. ప్రస్తుతం ఢిల్లీ పోలీస్ విభాగంలో ఉన్నత అధికారిగా సేవలందిస్తున్న ఆయన విద్యాభ్యాసం ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. వరుస విద్యాపరమైన ఎదురుదెబ్బలు.. సమీర్ శర్మ అకడమిక్ రికార్డు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆయన పదో తరగతిలో కేవలం 57 […]