Mohanlal Ivory Case: ఏనుగు దంతాల వివాదంలో కొత్త ట్విస్ట్.. క్షమాభిక్ష కోరిన నటుడు మోహన్‌లాల్!

మలయాళ స్టార్ నటుడు మోహన్‌లాల్‌కు సంబంధించిన ఏనుగు దంతాల కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. 2011లో ఆయన నివాసంలో ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఏనుగు దంతాల వ్యవహారంలో 2012లో కేసు నమోదు కాగా, ఇప్పటికీ తుది తీర్పు వెలువడలేదు. ఈ నేపథ్యంలో మోహన్‌లాల్ మరోసారి కోర్టును ఆశ్రయించినట్లు మలయాళ సినీ వర్గాలు వెల్లడించాయి