అమెరికాలో రూ.85వేల విలువైన మెడిసిన్ భారత్‌లో 35 రూపాయలే.. మహిళ వీడియో వైరల్

భార‌త్‌లో మందుల ఖర్చులు చాలా తక్కువగా ఉన్నాయంటూ ఓ అమెరికన్ మహిళ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలో రూ.85వేలు విలువ చేసే రెవ్లిమిడ్ అనే క్యాన్సర్ మందు భారత్ లో కేవలం రూ.35లకు...