Chingari Song: అశోక్ గల్లా–శ్రీ గౌరీ జోడీపై ఫీల్ గుడ్ సాంగ్… సిద్ శ్రీరామ్ వాయిస్‌తో మ్యాజిక్

అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా కొత్త దర్శకుడు ఉద్భవ్ రఘు రూపొందిస్తున్న చిత్రం 'విసా : వింటారా సరదాగా'. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. లేటెస్ట్గా ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ కంపోజ్ చేసిన పాటకు సనారే లిరిక్స్ అందించగా, సిద్ శ్రీరామ్ పాడిన తీరు ఆకట్టుకుంది.