నిమ్మకాయ.. నీకెందుకు భయం మూవీ షూటింగ్ షురూ

రాజేష్ భూపతి, స్వప్నరాజ్, అబిత హీరో హీరోయిన్లుగా,  సుమన్, ఆమని ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’.  రోశిరెడ్డి పందిళ్లపల్లి దర్శకుడు. బి.వి.సి ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది