Chiranjeevi: చరణ్‌ను చూసి గర్వపడుతున్నా.. 'పెద్ది' సక్సెస్ వేడుకలో మెగాస్టార్ ఎమోషనల్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబోలో తెరకెక్కించిన'పెద్ది' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. చరణ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగాయి.