Chiranjeevi: మెగాస్టార్ కెరీర్‌లోనే 'బ్లడీ బెంచ్‌మార్క్'.. పూనకాలు తెప్పిస్తున్న బాబీ మాస్ జాతర గ్లింప్స్!

'వాల్తేరు వీరయ్య'తో థియేటర్లలో పూనకాలు తెప్పించిన మెగాస్టార్ చిరంజీవి. డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్, ఇప్పుడు మరోసారి థీయేటర్లు దద్దరిల్లేలా షేక్ చేయడానికి సిద్ధమైంది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #Mega158. లేటెస్ట్ గా ఈ మూవీ షూటింగ్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.