Christmas Celebrations: ఏసుప్రభువు స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపం: కొల్లు రవీంద్ర

ఏసుప్రభువు స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల శాఖామంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. . తన మన తారతమ్యాలు, విభేదాలు మరిచి క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా చేసుకోవాలని పేర్కొన్నారు.