CI: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : సీఐ

మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని టౌన సీఐ హరినాథ్‌ సూచించారు. పట్టణంలో సోమవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన వారోత్సవాలను పురస్కరించుకుని కరణం చిక్కప్ప ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి టౌన సీఐ హరినాథ్‌ సైకిల్‌ తొక్కుకుంటూ అవగాహన ర్యాలీ చేపట్టారు.