CM CBN District Tours : జూలై 1 నుంచి జిల్లాల పర్యటనకు సీఎం చంద్రబాబు - 5 రోజుల షెడ్యూల్ ఇలా

CM CBN District Tours : ముఖ్యమంత్రి చంద్రబాబు జులై 1 నుంచి ఐదు రోజుల పాటు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో పలు సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.