CM Revanth Reddy: మామూనూరు విమానాశ్రం పనులు మొదలు పెట్టండి.. కేంద్రానికి సీఎం విజ్ఞప్తి

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.