CM Vijay Divorce Case: సీఎం విజయ్ - సంగీత విడాకుల కేసు.. ఫ్యామిలీ కోర్ట్ కీలక నిర్ణయం

తమిళనాడు ముఖ్యమంత్రి, విజయ్, ఆయన భార్య సంగీత విజయ్‌ల విడాకుల కేసు మరోసారి వాయిదా పడింది. చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో సోమవారం జరిగిన విచారణలో కేసును ఆగస్టు 7కు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామం తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. సోమవారం జరిగిన విచారణ సందర్భంగా కేసులో ఎలాంటి కీలక పురోగతి చోటుచేసుకోలేదు. ఇరుపక్షాల న్యాయవాదులు తదుపరి విచారణ తేదీన తమ వాదనలను వినిపించనున్నట్లు సమాచారం. దీంతో ఈ […]