"నీ కూతురిని చంపేశా.. ఏం చేసుకుంటావో చేస్కో": తండ్రికి ఫోన్ చేసి ప్రియుడి ఘాతుకం, రక్తపు మడుగులో యువతి

ఐటీ హబ్ బెంగళూరులో ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణాలను బలిగొన్న దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. కూతురి ప్రేమను నిరాకరించి, తండ్రి పెళ్లి సంబంధాలు చూస్తుండటమే భవాని అనే 22 ఏళ్ల యువతి దారుణ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. నీ కూతురిని చంపేశాను అని స్వయంగా హతురాలి తండ్రికి ఫోన్ చేసి చెప్పిన ప్రియుడు చంద్రశేఖర్.. ఆ తర్వాత ఘటనా స్థలంలోనే స్పృహ తప్పి పడిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.