CM విజయ్ డివోర్స్ కేసు అప్డేట్.. మరోసారి వాయిదా వెనుక కారణమేంటి

తమిళనాడు సీఎం విజయ్, ఆయన భార్య సంగీత మధ్య కొనసాగుతున్న విడాకుల కేసు విచారణను చెంగల్పట్టు మహిళా కోర్టు ఆగస్టు 7కు వాయిదా వేసింది. సోమవారం జూన్ 15, 2026న జరిగిన విచారణకు ఇద్దరూ హాజరుకాకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు కూడా ఈ కేసు విచారణకు ఇద్దరూ కోర్టుకు హాజరుకాలేదు.