Coal India Jobs 2026: రూ.60 వేల జీతంతో కోల్ ఇండియాలో 660 ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే

కోల్ ఇండియా లిమిటెడ్ (CIL).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రైనీ (E-1 గ్రేడ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 660 ఖాళీలను భర్తీ చేయనుంది..