పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ మంగళవారం సందర్శంచారు. కళాశాల సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మమేకమై అనేక ప్రశ్నలు అడిగారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విత్తనం ఏవిధంగా భూమిని చీల్చుకుని వచ్చి సమాజానికి ఉపయోగప డుతుందో, అలాగే విద్యార్థులు కూడా బాగా చదువుకుని సమాజానికి ఉపయోగపడాలని సూచించారు.