Congress Vs BRS: సవాళ్లు-ప్రతిసవాళ్లు.. హైదరాబాద్‌లో హైటెన్షన్.. హరీష్ రావు అరెస్ట్

తెలంగాణ అప్పుల అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సవాళ్లు-ప్రతిసవాళ్లతో హైదరాబాద్ రాజకీయాలు హీటెక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన చర్చ సవాల్‌ను కేటీఆర్ స్వీకరించగా, తెలంగాణ భవన్, గన్‌పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు-బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట చోటుచేసుకోగా, మాజీ మంత్రి హరీష్‌రావు కిందపడిన ఘటనతో ఉద్రిక్తత మరింత పెరిగింది.