Cough Syrup Effects: డాక్టర్లు, ఫార్మసిస్టులకు కేంద్రం కీలక సూచనలు

పిల్లలకు దగ్గు సిరప్‌(Cough Syrup)ల వినియోగం విషయంలో జాగ్రత్తలు అవసరమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (డీజీ హెచ్ ఎస్) మరోసారి స్పష్టం చేసింది.