Daycare Abuse: మీకు మనసెలా వచ్చిందమ్మా.. టాయిలెట్ జెట్‌తో నీళ్లు చల్లి, వాషింగ్ మెషీన్‌లో బంధించి చిన్నారిపై చిత్రహింసలు

బెంగళూరులోని హెచ్‌ఏఎల్ క్యాంపస్‌లో ఉన్న ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని ప్రాంగణంలోని డే కేర్ సెంటర్‌లో ఓ చిన్నారిపై జరిగిన అమానుష వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 2-3 ఏళ్ల చిన్నారిని డే కేర్ సిబ్బంది హింసించినట్లు ఆరోపణలు వెల్లువెత్తగా, ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వైరల్ వీడియోల్లో కనిపించిన దారుణ దృశ్యాలు వైరల్ అయిన వీడియోల్లో చిన్నారి టాయిలెట్ నేలపై పడుకుని […]