Deaths మాతాశిశు మరణాలను అరికట్టాలి

Prevent Maternal and Infant Deaths మాతా శిశు మరణాలను అరికట్టాలని, వాటిపై జవాబుదారీతనం ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్‌ ఆదేశించారు. సోమవారం విశాఖ ఆంధ్ర మెడికల్‌ కళాశాల వీసీ భవనంలో ఉత్తర కోస్తా జిల్లాల వైద్య సిబ్బందితో సమీక్షించారు.