Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం

ప్రస్తుతం దేశంలో పూణె వ్యాపార వేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు కుదిపేస్తోంది. పెళ్లి కాక ముందే సియా గోయల్ అనే యువతి.. ప్రియుడి సాయంతో చంపేసింది. ప్రస్తుతం ఏ న్యూస్ మీడియాలో చూసినా.. సోషల్ మీడియాలో చూసినా ఇదే హాట్ టాఫిక్‌గా నడుస్తోంది.