Delhi IRS ఆఫీసర్ కుమార్తె హత్యాచార ఘటన.. ముందురోజు రాత్రి ఫ్రెండ్ భార్యపై నిందితుడు అత్యాచారం

ఢిల్లీలో ఐఆర్‌ఎస్ ఆఫీసర్ కుమార్తె తమ నివాసంలోనే హత్యాచారానికి గురయ్యారు. అమర్ కాలనీలోని బుధవారం ఉదయం గతంలో వారి ఇంట్లో పనిచేసిన యువకుడే అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపేశాడు. ఐఆర్ఎస్ అధికారి, ఆయన భార్య ఉదయం జిమ్‌కు వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వారి కుమార్తె ఒక్కరే ఇంట్లో ఉండగా.. టెర్రస్‌పై ఉండే ఆమె గదిలోకి నిందితుడు చొరబడి ఘాతుకానికి పాల్పడ్డాడు. దీనికి కొద్ది గంటల ముందు మరో మహిళపై అత్యాచారం చేశాడు.