ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సోదాలు...ఏపీ, హైదరా బాద్ లోని 12 ప్రాంతాల్లో తనిఖీలు

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు సహా పలు కంపెనీల కార్పొరేట్ కార్యాలయాల్లో ఈడీ శుక్రవారం సోదాలు నిర్వహించింది. జూబ్లీహిల్స్‌లోని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇంటితోపాటు బంజారాహిల్స్, ఆదర్శ్‌నగర్, అత్తాపూర్, విజయవాడ, తిరుపతిలోని 12 ప్రాంతాల్లో తనిఖీలు చేసింది.