థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకున్న ‘దృశ్యం 3’, ఈ చిత్రం త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'దృశ్యం 3' స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఈ క్రైమ్ థ్రిల్లర్ జూన్ 18 లేదా జూన్ 25 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టాక