Election Commission: ఏపీలో ఏప్రిల్‌ నుంచి ‘సర్‌’!

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక ఓటర్ల జాబితా విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్‌-సర్‌)ను ఏప్రిల్‌-మే నెలల్లో పూర్తి చేస్తామని ఎన్నికల కమిషన్‌ వర్గాలు తెలిపాయి.