Election Exit Poll Results 2026 Live ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? కాసేపట్లో వెల్లడించనున్న ఎగ్జిట్ పోల్స్

Assembly Election Exit Poll Results 2026 Live Updates పశ్చిమ్ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడిస్తున్నాయి. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్‌లో ఏప్రిల్ 23, ఏప్రిల్ 29న రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్యే హోరాహోరీ పోరు నెలకుంది.