Electricity Amendment Bill: నూతన విద్యుత్‌ సవరణ బిల్లుపై ఇక యుద్ధమే

దేశంలో కార్పొరేట్లకు లబ్ధి కలిగించేలా రూపొందించిన కొత్త విద్యుత్‌ సవరణ బిల్లుపై యుద్ధం చేయనున్నట్టు సీఐటీయూ అఖిలభారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ తెలిపారు.