Ethanol E20 Fuel : ఇథనాల్ మిక్సింగ్‌పై సుప్రీంకోర్టులో ఆసక్తికర చర్చ.. కేంద్రం ఒక్క సమాధానంతో క్లారిటీ..!

Ethanol E20 Fuel : 20 శాతం ఇథనాల్ మిశ్రమం అనేది విధానపరమైన నిర్ణయం.. ఇందులో మార్పునకు ఎలాంటి ఛాన్స్ లేదు. డిమాండ్, ఇతర అంశాలను బట్టి కంపెనీలకు ఇథనాల్ పరిమాణం పెరగవచ్చు లేదా తగ్గవచ్చునని అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి అన్నారు.