EV Prices In India: గుడ్ న్యూస్.. త్వరలో తగ్గనున్న ఈవీల ధరలు..

రోడ్ ట్రాన్స్‌పోర్ట్, హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. త్వరలో ఈవీల ధరలు తగ్గనున్నాయని ప్రకటించారు. రానున్న 4 నుంచి 6 నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలతో సమానంగా ఈవీల ధరలు ఉంటాయని అన్నారు.